



Royal Dates & Dry Fruits Laddu (180 g)
Royal Dates & Dry Fruits Laddu is a naturally sweet, homemade laddu made using premium dates and handpicked dry fruits. Suitable for children and adults alike, it is ideal as a nourishing snack or healthy sweet for everyday enjoyment.
రాయల్ ఖర్జూరం మరియు డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ప్రీమియం ఖర్జూరాలు మరియు ఎంపిక చేసిన డ్రై ఫ్రూట్స్ తో చేసిన సహజమైన తీపి లడ్డు. పిల్లలకు మరియు పెద్దలకు అనువైన ఈ లడ్డు, ప్రతిరోజూ తినగలిగే ఒక పోషకమైన స్నాక్ మరియు ఆరోగ్యకరమైన మిఠాయి.
ರಾಯಲ್ ಖರ್ಜೂರ ಮತ್ತು ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಲಡ್ಡು, ಪ್ರೀಮಿಯಂ ಖರ್ಜೂರ ಮತ್ತು ಆಯ್ದ ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಬಳಸಿ ತಯಾರಿಸಿದ ನೈಸರ್ಗಿಕ ಸಿಹಿ ಲಡ್ಡು. ಮಕ್ಕಳು ಮತ್ತು ದೊಡ್ಡವರಿಗೆ ಸೂಕ್ತವಾದ ಇದು, ಪ್ರತಿದಿನ ಸೇವಿಸಬಹುದಾದ ಪೋಷಕಾಂಶಯುಕ್ತ ಹಾಗೂ ಆರೋಗ್ಯಕರ ಸಿಹಿತಿಂಡಿಯಾಗಿದೆ.
Description
Prepared using traditional home-style methods, our Royal Dates & Dry Fruits Laddu is made by carefully blending soft dates with finely chopped premium dry fruits. The mixture is gently bound and shaped without the use of refined sugar or preservatives, allowing the natural sweetness and richness of the ingredients to shine through. Made in small batches with care, these laddus offer a satisfying taste along with wholesome nourishment for the whole family.
Ingredients
- Dates
- Almonds
- Cashews
- Pumpkin Seeds
Benefits
- Naturally sweetened with dates, no refined sugar added
- Rich in energy and wholesome fats from dry fruits
- Satisfying and filling, ideal for mid-day snacking
- A cleaner alternative to store-bought sweets
- Free from preservatives, additives, and artificial flavours
How to Use
Ready to eat: Straight from the pack
Ideal as: A healthy snack, dessert, or travel companion
Suitable for: Kids’ snack boxes and post-meal treats
Storage: Store in an airtight container for freshness
Specifications
| Product Name | Royal Dates & Dry Fruits Laddu |
| Net Weight | 180 grams |
| Shelf Life | 2 Months from date of manufacture |
| Country of Origin | India |
| FSSAI Registration | 21226191000005 |
| Allergen Advice | Contains tree nuts. Processed in a facility that also handles peanuts and sesame seeds. |
| Manufactured By | Health Foods by Savithra 102/A, Nagawara Main Road, Bengaluru – 560045 |
Note: This product is not intended to diagnose, treat, cure, or prevent any disease.
వివరణ
సంప్రదాయ ఇంటి పద్ధతులను ఉపయోగించి తయారుచేయబడిన మా రాయల్ ఖర్జూరం మరియు డ్రై ఫ్రూట్స్ లడ్డు, మెత్తటి ఖర్జూరాలు మరియు సన్నగా తరిగిన ప్రీమియం డ్రై ఫ్రూట్స్ యొక్క అద్భుతమైన కలయిక. ఇందులో రిఫైన్డ్ షుగర్ (పంచదార) గానీ, నిల్వకారకాలు (preservatives) గానీ వాడలేదు. కేవలం పదార్థాల సహజమైన తీపి మరియు రుచితో దీనిని తయారు చేస్తాము. చిన్న బ్యాచ్‌లలో ఎంతో జాగ్రత్తగా చేసే ఈ లడ్డూలు, మీ కుటుంబం మొత్తానికి రుచితో పాటు సంపూర్ణ పోషణను అందిస్తాయి.
ఉపయోగించిన పదార్థాలు
- ఖర్జూరాలు (Dates)
- బాదం (Almonds)
- జీడిపప్పు (Cashews)
- గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds)
ప్రయోజనాలు
- ఖర్జూరాల నుండి వచ్చే సహజమైన తీపి, పంచదార అస్సలు వాడలేదు.
- డ్రై ఫ్రూట్స్ నుండి శక్తి మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి.
- మధ్యాహ్న సమయంలొ ఆకలి తీర్చడానికి చక్కటి స్నాక్.
- బయట దొరికే స్వీట్ల కంటే ఇది చాలా స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
- ఎలాంటి కృత్రిమ రంగులు, రుచులు లేదా నిల్వకారకాలు లేవు.
ఉపయోగించే విధానం
తినడానికి సిద్ధం: ప్యాక్ నుండి నేరుగా తినవచ్చు.
దీనికి అనువైనది: ఆరోగ్యకరమైన స్నాక్, భోజనం తర్వాత స్వీట్, లేదా ప్రయాణాలలో.
పిల్లలకు: పిల్లల స్నాక్ బాక్స్‌కి మరియు భోజనం తర్వాత స్వీట్ గా ఇవ్వవచ్చు.
నిల్వ: తాజాదనం కోసం గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి.
వివరాలు
| ఉత్పత్తి పేరు | రాయల్ ఖర్జూరం మరియు డ్రై ఫ్రూట్స్ లడ్డు |
| బరువు | 180 గ్రాములు |
| నిల్వ కాలం | తయారీ తేదీ నుండి 2 నెలలు |
| మూలం | భారతదేశం |
| FSSAI | 21226191000005 |
| అలెర్జీ సలహా | నట్స్ ఉన్నాయి. వేరుశెనగ, నువ్వులు వాడే చోట తయారు చేయబడింది. |
| తయారీదారు | హెల్త్ ఫుడ్స్ బై సావిత్ర 102/A, నాగవార మెయిన్ రోడ్, నాగవార, బెంగళూరు – 560045 |
గమనిక: ఈ ఉత్పత్తి ఏదైనా వ్యాధిని నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి లేదా నివారించడానికి ఉద్దేశించినది కాదు.
ವಿವರಣೆ
ಸಾಂಪ್ರದಾಯಿಕ ಮನೆ ಪದ್ಧತಿಗಳನ್ನು ಬಳಸಿ ತಯಾರಿಸಲಾದ ನಮ್ಮ ರಾಯಲ್ ಖರ್ಜೂರ ಮತ್ತು ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಲಡ್ಡು, ಮೃದುವಾದ ಖರ್ಜೂರ ಮತ್ತು ಸಣ್ಣದಾಗಿ ಹೆಚ್ಚಿದ ಪ್ರೀಮಿಯಂ ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ನ ಅಂದವಾದ ಮಿಶ್ರಣವಾಗಿದೆ. ಇದರಲ್ಲಿ ಯಾವುದೇ ಸಂಸ್ಕರಿಸಿದ ಸಕ್ಕರೆ (refined sugar) ಅಥವಾ ಸಂರಕ್ಷಕಗಳನ್ನು (preservatives) ಬಳಸಲಾಗಿಲ್ಲ. ಪದಾರ್ಥಗಳ ನೈಸರ್ಗಿಕ ಸಿಹಿ ಮತ್ತು ರುಚಿಯೇ ಇದಕ್ಕೆ ಹಿತ ನೀಡುತ್ತದೆ. ಸಣ್ಣ ಪ್ರಮಾಣದಲ್ಲಿ (small batches) ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ತಯಾರಿಸಲಾದ ಈ ಲಡ್ಡುಗಳು, ಇಡೀ ಕುಟುಂಬಕ್ಕೆ ರುಚಿಯ ಜೊತೆಗೆ ಪೋಷಣೆಯನ್ನೂ ನೀಡುತ್ತವೆ.
ಬಳಸಿದ ಪದಾರ್ಥಗಳು
- ಖರ್ಜೂರ (Dates)
- ಬಾದಾಮಿ (Almonds)
- ಗೋಡಂಬಿ (Cashews)
- ಕುಂಬಳಕಾಯಿ ಬೀಜಗಳು (Pumpkin Seeds)
ಪ್ರಯೋಜನಗಳು
- ಖರ್ಜೂರದಿಂದ ನೈಸರ್ಗಿಕ ಸಿಹಿ, ಸಕ್ಕರೆ ಸೇರಿಸಿಲ್ಲ.
- ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ನಿಂದ ಶಕ್ತಿ ಮತ್ತು ಆರೋಗ್ಯಕರ ಕೊಬ್ಬು ಲಭಿಸುತ್ತದೆ.
- ಮಧ್ಯಾಹ್ನದ ಲಘು ಉಪಹಾರಕ್ಕೆ (snack) ಸೂಕ್ತವಾಗಿದೆ.
- ಅಂಗಡಿಗಳಲ್ಲಿ ಸಿಗುವ ಸಿಹಿತಿಂಡಿಗಳಿಗಿಂತ ಇದು ಹೆಚ್ಚು ಶುದ್ಧ ಮತ್ತು ಆರೋಗ್ಯಕರ.
- ಯಾವುದೇ ಸಂರಕ್ಷಕಗಳು, ಕೃತಕ ಬಣ್ಣ ಅಥವಾ ರುಚಿಗಳಿಲ್ಲ.
ಬಳಸುವುದು ಹೇಗೆ
ತಿನ್ನಲು ಸಿದ್ಧ: ಪ್ಯಾಕ್ನಿಂದ ನೇರವಾಗಿ ತಿನ್ನಬಹುದು.
ಯಾರಿಗೆ ಸೂಕ್ತ: ಆರೋಗ್ಯಕರ ಸ್ನ್ಯಾಕ್, ಊಟದ ನಂತರದ ಸಿಹಿ, ಅಥವಾ ಪ್ರಯಾಣದಲ್ಲಿ.
ಮಕ್ಕಳಿಗೆ: ಮಕ್ಕಳ ಸ್ನ್ಯಾಕ್ ಬಾಕ್ಸ್ಗೆ ಮತ್ತು ಊಟದ ನಂತರದ ಸವಿಯಲು ಸೂಕ್ತ.
ಶೇಖರಣೆ: ತಾಜಾತನಕ್ಕಾಗಿ ಗಾಳಿಯಾಡದ ಡಬ್ಬದಲ್ಲಿ ಶೇಖರಿಸಿ.
ವಿವರಣೆಗಳು
| ಉತ್ಪನ್ನದ ಹೆಸರು | ರಾಯಲ್ ಖರ್ಜೂರ ಮತ್ತು ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಲಡ್ಡು |
| ತೂಕ | 180 ಗ್ರಾಂ |
| ಶೆಲ್ಫ್ ಲೈಫ್ | ತಯಾರಾದ ದಿನಾಂಕದಿಂದ 2 ತಿಂಗಳು |
| ಮೂಲ | ಭಾರತ |
| FSSAI | 21226191000005 |
| ಅಲರ್ಜಿ ಸಲಹೆ | ನಟ್ಸ್ ಒಳಗೊಂಡಿದೆ. ಕಡಲೆಕಾಯಿ, ಎಳ್ಳು ಬಳಸುವ ಸ್ಥಳದಲ್ಲಿ ತಯಾರಿಸಲಾಗಿದೆ. |
| ತಯಾರಕರು | ಹೆಲ್ತ್ ಫುಡ್ಸ್ ಬೈ ಸಾವಿತ್ರ 102/ಎ, ನಾಗವಾರ ಮುಖ್ಯ ರಸ್ತೆ, ನಾಗವಾರ, ಬೆಂಗಳೂರು – 560045 |
ಗಮನಿಸಿ: ಈ ಉತ್ಪನ್ನವು ಯಾವುದೇ ಕಾಯಿಲೆಯನ್ನು ಪತ್ತೆಹಚ್ಚಲು, ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲು ಅಥವಾ ತಡೆಗಟ್ಟಲು ಉದ್ದೇಶಿಸಿದ್ದಲ್ಲ.