



Curry Leaves Chutney Podi (150 g)
Curry Leaves Chutney Podi is a traditional, homemade podi made using fresh curry leaves and aromatic spices. Suitable for all age groups, it is ideal as a flavourful accompaniment to everyday meals.
కరివేపాకు పొడి అనేది తాజా కరివేపాకు మరియు సుగంధ ద్రవ్యాలతో చేసిన సంప్రదాయ, ఇంటి వంటకం. అన్ని వయసుల వారికి అనువైన ఈ పొడి, రోజువారీ భోజనానికి రుచికరమైన తోడుగా ఉంటుంది.
ಕರಿಬೇವು ಸೊಪ್ಪಿನ ಪುಡಿ (ಚಟ್ನಿ ಪುಡಿ), ತಾಜಾ ಕರಿಬೇವು ಮತ್ತು ಆರೊಮ್ಯಾಟಿಕ್ ಮಸಾಲೆಗಳನ್ನು ಬಳಸಿ ತಯಾರಿಸಿದ ಸಾಂಪ್ರದಾಯಿಕ, ಮನೆಯೂಟದ ರುಚಿಯ ಪುಡಿ. ಎಲ್ಲಾ ವಯೋಮಾನದವರಿಗೂ ಸೂಕ್ತವಾದ ಇದು, ದೈನಂದಿನ ಊಟದ ರುಚಿಯನ್ನು ಹೆಚ್ಚಿಸಲು ಅತ್ಯುತ್ತಮವಾಗಿದೆ.
Description
Prepared using traditional home-style methods, our Curry Leaves Chutney Podi is made by carefully washing, shade-drying, and gently roasting fresh curry leaves along with lentils and spices. This slow preparation helps retain the natural aroma and flavour of curry leaves while creating a balanced, mildly spicy podi. Made in small batches without preservatives or artificial additives, it brings the comfort of homemade taste to daily cooking.
Ingredients
- Fresh Curry Leaves
- Bengal Gram (Chana Dal) & Black Gram (Urad Dal)
- Sesame Seeds
- Dry Red Chillies & Garlic
- Tamarind
- Salt & Asafoetida (Hing)
Benefits
- Made with fresh curry leaves using traditional methods
- Adds aroma and flavour to simple meals
- A wholesome, homemade alternative to packaged podis
- Suitable for regular consumption in small quantities
- Free from preservatives, additives, and artificial flavours
How to Use
Mix: With hot rice and ghee or oil
Serve: As a side with idli, dosa, or curd rice
Sprinkle: Over vegetables or stir-fries for added flavour
Storage: Store in an airtight container to maintain freshness
Specifications
| Product Name | Curry Leaves Chutney Podi |
| Net Weight | 150 grams |
| Shelf Life | 3 Months from date of manufacture |
| Country of Origin | India |
| FSSAI Registration | 21226191000005 |
| Allergen Advice | Contains Sesame. Processed in a facility that also handles peanuts and tree nuts. |
| Manufactured By | Health Foods by Savithra 102/A, Nagawara Main Road, Bengaluru – 560045 |
Note: This product is not intended to diagnose, treat, cure, or prevent any disease.
వివరణ
సంప్రదాయ ఇంటి పద్ధతులను ఉపయోగించి తయారుచేయబడిన మా కరివేపాకు పచ్చడి పొడి, తాజా కరివేపాకును శుభ్రంగా కడిగి, నీడలో ఆరబెట్టి, పప్పు దినుసులు మరియు మసాలా దినుసులతో కలిపి దోరగా వేయించి తయారు చేస్తాము. ఈ నెమ్మదైన తయారీ విధానం వలన కరివేపాకు యొక్క సహజ సువాసన మరియు రుచి అలాగే ఉంటాయి. మితమైన కారంతో ఉండే ఈ పొడిలో ఎటువంటి నిల్వకారకాలు (preservatives) కలపలేదు. ఇది మీ రోజువారీ భోజనానికి ఇంటి రుచిని మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఉపయోగించిన పదార్థాలు
- తాజా కరివేపాకు
- శనగ పప్పు మరియు మినప పప్పు
- నువ్వులు
- ఎండు మిరపకాయలు మరియు వెల్లుల్లి
- చింతపండు
- ఉప్పు మరియు ఇంగువ
ప్రయోజనాలు
- తాజా కరివేపాకుతో సంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడింది.
- సాధారణ భోజనానికి మంచి రుచిని మరియు సువాసనను జోడిస్తుంది.
- బయట దొరికే పొడుల కంటే ఇది ఆరోగ్యకరమైన, ఇంటి రుచినిచ్చే ప్రత్యామ్నాయం.
- రోజువారీ ఆహారంలో మితంగా తీసుకోవడానికి అనువైనది.
- ఎలాంటి కృత్రిమ రంగులు, రుచులు లేదా నిల్వకారకాలు లేవు.
ఉపయోగించే విధానం
కలపండి: వేడి అన్నంలో నెయ్యి లేదా నూనెతో కలుపుకుని తినవచ్చు.
వడ్డించండి: ఇడ్లీ, దోశ లేదా పెరుగన్నంతో పాటు నంజుకోవడానికి బాగుంటుంది.
చల్లుకోండి: కూరలు లేదా వేపుళ్ళపై చల్లితే అదనపు రుచి వస్తుంది.
నిల్వ: తాజాదనం కోసం గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి.
వివరాలు
| ఉత్పత్తి పేరు | కరివేపాకు పచ్చడి పొడి |
| బరువు | 150 గ్రాములు |
| నిల్వ కాలం | తయారీ తేదీ నుండి 3 నెలలు |
| మూలం | భారతదేశం |
| FSSAI | 21226191000005 |
| అలెర్జీ సలహా | నువ్వులు కలవు. వేరుశెనగ మరియు నట్స్ వాడే ప్రదేశంలో తయారు చేయబడింది. |
| తయారీదారు | హెల్త్ ఫుడ్స్ బై సావిత్ర 102/A, నాగవార మెయిన్ రోడ్, నాగవార, బెంగళూరు– 560045 |
గమనిక: ఈ ఉత్పత్తి ఏదైనా వ్యాధిని నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి లేదా నివారించడానికి ఉద్దేశించినది కాదు.
ವಿವರಣೆ
ಸಾಂಪ್ರದಾಯಿಕ ಮನೆ ಪದ್ಧತಿಗಳನ್ನು ಬಳಸಿ ತಯಾರಿಸಲಾದ ನಮ್ಮ ಕರಿಬೆವು ಚಟ್ನಿ ಪುಡಿ, ತಾಜಾ ಕರಿಬೇವ ಸೊಪ್ಪನ್ನು ಚೆನ್ನಾಗಿ ತೊಳೆದು, ನೆರಳಿನಲ್ಲಿ ಒಣಗಿಸಿ, ಬೇಳೆಕಾಳುಗಳು ಮತ್ತು ಮಸಾಲೆಗಳೊಂದಿಗೆ ಹದವಾಗಿ ಹುರಿದು ತಯಾರಿಸಲಾಗಿದೆ. ಈ ನಿಧಾನಗತಿಯ ತಯಾರಿಕೆಯು ಕರಿಬೇವ ಸೊಪ್ಪಿನ ನೈಸರ್ಗಿಕ ಸುವಾಸನೆ ಮತ್ತು ರುಚಿಯನ್ನು ಉಳಿಸಿಕೊಳ್ಳಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ. ಮಿತವಾದ ಖಾರದೊಂದಿಗೆ, ಯಾವುದೇ ಸಂರಕ್ಷಕಗಳಿಲ್ಲದೆ ಸಣ್ಣ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ತಯಾರಿಸಲಾಗುವ ಇದು, ದೈನಂದಿನ ಅಡುಗೆಗೆ ಮನೆಯ ರುಚಿಯನ್ನು ನೀಡುತ್ತದೆ.
ಬಳಸಿದ ಪದಾರ್ಥಗಳು
- ತಾಜಾ ಕರಿಬೇವ ಸೊಪ್ಪು
- ಕಡ್ಲೆ ಬೇಳೆ ಮತ್ತು ಉದ್ದಿನ ಬೇಳೆ
- ಎಳ್ಳು
- ಒಣ ಮೆಣಸಿನಕಾಯಿ ಮತ್ತು ಬೆಳ್ಳುಳ್ಳಿ
- ಹುಣಸೆಹಣ್ಣು
- ಉಪ್ಪು ಮತ್ತು ಇಂಗು
ಪ್ರಯೋಜನಗಳು
- ತಾಜಾ ಕರಿಬೇವ ಸೊಪ್ಪನ್ನು ಬಳಸಿ ಸಾಂಪ್ರದಾಯಿಕವಾಗಿ ತಯಾರಿಸಲಾಗಿದೆ.
- ಸರಳ ಊಟಕ್ಕೆ ಸುವಾಸನೆ ಮತ್ತು ರುಚಿಯನ್ನು ನೀಡುತ್ತದೆ.
- ಪ್ಯಾಕೇಜ್ ಮಾಡಿದ ಪುಡಿಗಳಿಗೆ ಇದು ಆರೋಗ್ಯಕರ, ಮನೆಯ ಶೈಲಿಯ ಪರ್ಯಾಯವಾಗಿದೆ.
- ಸಣ್ಣ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ನಿಯಮಿತವಾಗಿ ಸೇವಿಸಲು ಸೂಕ್ತವಾಗಿದೆ.
- ಯಾವುದೇ ಸಂರಕ್ಷಕಗಳು, ಕೃತಕ ಬಣ್ಣ ಅಥವಾ ರುಚಿಗಳಿಲ್ಲ.
ಬಳಸುವುದು ಹೇಗೆ
ಮಿಶ್ರಣ ಮಾಡಿ: ಬಿಸಿ ಅನ್ನದೊಂದಿಗೆ ತುಪ್ಪ ಅಥವಾ ಎಣ್ಣೆ ಸೇರಿಸಿ ಕಲಸಿ.
ಬಡಿಸಿ: ಇಡ್ಲಿ, ದೋಸೆ ಅಥವಾ ಮೊಸರು ಅನ್ನದೊಂದಿಗೆ ನೆಂಚಿಕೊಳ್ಳಲು ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ.
ಉದುರಿಸಿ: ಪಲ್ಯ ಅಥವಾ ಫ್ರೈಗಳಿಗೆ ರುಚಿ ಹೆಚ್ಚಿಸಲು ಮೇಲೆ ಉದುರಿಸಬಹುದು.
ಶೇಖರಣೆ: ತಾಜಾತನಕ್ಕಾಗಿ ಗಾಳಿಯಾಡದ ಡಬ್ಬದಲ್ಲಿ ಶೇಖರಿಸಿ.
ವಿವರಣೆಗಳು
| ಉತ್ಪನ್ನದ ಹೆಸರು | ಕರಿಬೆವು ಚಟ್ನಿ ಪುಡಿ |
| ತೂಕ | 150 ಗ್ರಾಂ |
| ಶೆಲ್ಫ್ ಲೈಫ್ | ತಯಾರಿಸಿದ ದಿನಾಂಕದಿಂದ 3 ತಿಂಗಳುಗಳು |
| ಮೂಲ | ಭಾರತ |
| FSSAI | 21226191000005 |
| ಅಲರ್ಜಿ ಸಲಹೆ | ಎಳ್ಳು ಒಳಗೊಂಡಿದೆ. ಕಡಲೆಕಾಯಿ ಮತ್ತು ನಟ್ಸ್ ಬಳಸುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಸಂಸ್ಕರಿಸಲಾಗಿದೆ. |
| ತಯಾರಕರು | ಹೆಲ್ತ್ ಫುಡ್ಸ್ ಬೈ ಸಾವಿತ್ರ 102/ಎ, ನಾಗವಾರ ಮುಖ್ಯ ರಸ್ತೆ, ನಾಗವಾರ, ಬೆಂಗಳೂರು – 560045 |
ಗಮನಿಸಿ: ಈ ಉತ್ಪನ್ನವು ಯಾವುದೇ ಕಾಯಿಲೆಯನ್ನು ಪತ್ತೆಹಚ್ಚಲು, ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲು ಅಥವಾ ತಡೆಗಟ್ಟಲು ಉದ್ದೇಶಿಸಿದ್ದಲ್ಲ.